News

తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహించింది. గతంలో నమోదైన ఎఫ్ఐఆర్ తో పాటు కాగ్ నివేదిక లో ప్రస్తావించిన అంశాల ఆధారంగా విచారణ జర ...